“పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది”
|
“గురువును మించిన పాఠ్యగ్రంథం లేదని నిరంతరం విశ్వసిస్తాను”
|
“నిరక్షరాస్యులైన తల్లి తన పిల్లల్ని హృదయంలో ప్రేమిస్తుంది”
|
“తల్లిదండ్రులను ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్ధమే”
|
“కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు”
|
“పెద్దలు మాట్లాడుతుంటే మొదట శ్రద్ధగా వినాలి, తర్వాతే జవాబు చెప్పాలి”
|
“పిల్లలు దేవుళ్లతో సమానం, వారితో అబద్ధాలు ఆడించకూడదు, వారికి చెడు పనులు చెప్పకూడదు”
|
“మేధావులు మాట్లాడతారు… మూర్ఖులు వాదిస్తారు….”
|
“శక్తి శారీరక సామర్ధ్యం నుండి రాదు, ఇది ఒక లొంగని సంకల్పం నుండి వస్తుంది”
|
” ప్రయత్నంలోనే సంతృప్తి ఉంది, సాధించడంలో కాదు, పూర్తి ప్రయత్నంలోనే పూర్తి విజయం ఉంటుంది”
|
Post a Comment